HOME » VIDEOS » National

Video : సర్దార్ పటేల్ 144వ జయంతి.. నివాళి అర్పించిన మోదీ

ఇండియా న్యూస్10:02 AM October 31, 2019

భారతదేశ తొలి ఉప ప్రధాని,తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ఉన్న సర్దార్ పటేల్ 182 అడుగుల విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించారు. నివాళి అనంతరం 'రన్ ఫర్ యూనిటీ' ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు.

webtech_news18

Top Stories