మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల్వామా దాడుల నేపథ్యంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాను తొలగించాలని డిమాండ్ చేశారు. సానియాకు బదులు... పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారుల్ని బ్రాండ్ అంబాసిడర్గా చేయాలన విజ్ఞప్తి చేశారు.