ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వెంటనే తప్పించాలని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక అసలు కారణం కరోనా వైరస్ కాదని, టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు.