ఆర్టీసీ కార్మికులు ముప్పై ఆరు రోజులుగా చేస్తున్న సమ్మె లో భాగంగా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులను ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.