HOME » VIDEOS » National

Video: ఈడీ ఆఫీసులో రాబర్ట్ వాద్రా, తోడుగా ప్రియాంకా

ఇండియా న్యూస్17:33 PM February 06, 2019

Robert Vadra ED Case | మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. భార్య ప్రియాంకా గాంధీతో కలసి ఆయన ఈడీ ఆఫీసుకు వచ్చారు. రాబర్ట్ వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద వదిలిన తర్వాత ప్రియాంకాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు.

webtech_news18

Top Stories