HOME » VIDEOS » National

Oke Oka Jeevitham: యూఎస్‌లో ఒకే ఒక జీవితం సినిమాకు భారీ కలెక్షన్స్.. !

సినిమా14:46 PM September 12, 2022

శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు యూఎస్‌లో భారీ కలెక్షన్లు తెస్తోంది. దీంతో ఒకే ఒక జీవితం టీం ఆనందం వ్యక్తం చేస్తోంది.

webtech_news18

Top Stories