HOME » VIDEOS » National

Video: ఈవీఎంలలో లోపాలను సవరించండి... ఈసీకి కోరిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్11:36 AM April 11, 2019

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు మొరాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో పది శాతానికిపైగా ఈవీఎం యంత్రాలు పనిచేయడం లేదని ఎన్నికల ప్రధానాధికారికి వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. వెంటనే ఈ లోపాలను సరిచేయాలని కోరారు.

webtech_news18

Top Stories