ఏపీ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు యువకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు.