విజయవాడలో రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ రద్దు అయ్యింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించల్సిన ఆయన ప్రెస్ మీట్‌ను రద్దు చేస్తున్నట్లు తాజగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోలీసులు తనను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారన్నారు