టీడీపీకి రాజీనామా చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖర్జున్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దోపిడీని చూసి భరించలేకే వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు. లోటస్పాండ్లో జగన్ను కలిసిన మేడా.. టీడీపీ ఒక గంజాయి వనంలాంటిదని విమర్శించారు.