HOME » VIDEOS » National

Video: అందులో తప్పేముంది.. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై రాహుల్

National రాజకీయం18:39 PM December 13, 2019

రేప్ ఇన్ ఇండియా అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు రాహుల్. అందులో తప్పేముందని ఆయన అన్నారు. దేశంలో అన్నిచోట్లా రేప్‌లు జరుగుతున్నాయని.. ఆ విషయాన్నే తాను చెప్పినట్లు వివరణ ఇచ్చారు.

webtech_news18

Top Stories