తెలంగాణలో 185 మంది నామినేషన్లు వేయడంతో అక్కడ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల మనోగతం ఏంటి? రైతుల పోరాటంపై ఏమంటున్నారో తెలుసుకునేందుకు న్యూస్18 ప్రయత్నించింది.