కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉజ్జయిని (మధ్యప్రదేశ్)లో పర్యటించారు. ఏడోవిడత ఎన్నిక ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ... మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ కూడా ఉన్నారు.