HOME » VIDEOS » National

Video: ‘బిర్యానీ తినడానికే పాకిస్తాన్ వెళ్లొచ్చారా?’.. ప్రియాంకా గాంధీ సెటైర్లు

కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకుంటారంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. బిర్యానీ ‘తినడానికే పాకిస్తాన్ వెళ్లారేమో’ అని మోదీపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

webtech_news18

Top Stories