Asia Cup 2022 : సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలవడంతో.. చివరిదైన ఐదో టి20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతినిచ్చింది.