HOME » VIDEOS » National

Video: ప్రియాంకా గాంధీ పడవ ప్రయాణం.. గంగ గట్టున ఓట్ల వేట

కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ యూపీలో ఎన్నికల ప్రచారాన్ని కొత్తగా ప్రారంభించారు. ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు సుమారు 140 కిలోమీటర్ల దూరాన్ని గంగా నదిలో బోటు ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. లంక గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె బోటు ప్రయాణాన్ని ఎంచుకున్నారు.

webtech_news18

Top Stories