HOME » VIDEOS » National

ఈ 3 డైట్లో చేర్చుకుంటే.. వృద్ధాప్యంలో కూడా మీ ఎముకలు దృఢంగా ఉంటాయి..

లైఫ్ స్టైల్17:56 PM May 04, 2022

సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలోని ప్రతి దశలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ,పూర్తి శక్తితో ఉండటానికి చాలా ముఖ్యం.

Renuka Godugu

Top Stories