HOME » VIDEOS » National

Video: అరుణ్ జైట్లీకి ప్రముఖుల నివాళి

ఇండియా న్యూస్09:36 AM August 25, 2019

అరుణ్ జైట్లీ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. దీంతో జైట్లీని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ నేతలు తరలివస్తున్నారు. జైట్లీ పార్థీవ దేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె, అమిత్ షా, ఎల్‌కే అద్వానీ నివాళులర్పించారు.

webtech_news18

Top Stories