HOME » VIDEOS » National

Video : సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు... యువకుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్23:22 PM September 29, 2019

10వ తరగతిలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అయితే, విద్యాసంవత్సరం మధ్యలో ఉండగా మార్పులు చేయడంపై ఓ యువకుడు ఏపీ సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఉద్దేశించి ఓ యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రకాశం జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామానికి చేందినా యువకుడు ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆదిమూలపు సురేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా అవి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. దీంతో ఆదిమూలపు సురేష్ అనుచరులు యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నాగులవరం యువకుడుని పోలీసులు అరెస్ట్ చేసి యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ కీ తరలించినట్లు సమచారం.

webtech_news18

Top Stories