HOME » VIDEOS » National

Video: పవన్ కల్యాణ్‌ డాన్స్ చేసి కడుపుబ్బా నవ్వించిన కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్19:50 PM March 29, 2019

ఫాస్టర్స్, లీడర్స్ గెట్ టూ గెటర్ కార్యక్రమానికి హాజరైన కేఏ పాల్ ఏపీ రాజకీయ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగక జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్యాన్స్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. పవన్ డాన్స్‌ని అనుకరిస్తూ సెటైర్లు వేశారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీలు అసలు పార్టీలేనా..అలాంటి వాటికి పవన్ సీట్లెలా ఇచ్చారని విమర్శించారు కేఏ పాల్.

webtech_news18

Top Stories