1950లోనే కొన్ని రాజకీయ కుటుంబాలు సృష్టించిన సమస్య కాశ్మీర్ అన్నారు ప్రధాని మోదీ. వారి వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రజల సెంటిమెంట్‌ను వాడుకున్నారని విమర్శించారు. 50ఏళ్లుగా తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్న పార్టీలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారన్నారు.