అమరావతిలో రాజధాని కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చినకాకని గ్రామంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఆహారం వండారు. సుమారు 2వేల మందికి సరిపడే ఆహారాన్ని వండిపెట్టారు. దీంతో ఆ భోనాల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో పాటు పలువురు అరెస్ట్ చేశారు.