కృష్ణా జిల్లా మైలవరంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. జగన్ ప్రచారంలో పోలీసులు తమ లాఠీకి పనిచెప్పారు. సెక్యూరీటీ పేరుతో పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్ర విమర్శలు వస్తోన్నాయి.