HOME » VIDEOS » National

Video : రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రజలకు మోదీ అభివాదం..

ఇండియా న్యూస్14:32 PM January 26, 2019

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. మోదీ రాజ్‌పథ్ వద్దకు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసాను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ తర్వాత అక్కడికి విచ్చేసిన ప్రజలకు చేతులు ఊపుతూ ఆత్మీయ అభివాదం తెలిపారు.

webtech_news18

Top Stories