HOME » VIDEOS » National

Xiaomi Pad 5: షావోమీ ట్యాబ్లెట్ రిలీజ్... భారీ బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్, మరెన్నో ఫీచర్స్

టెక్నాలజీ17:36 PM April 27, 2022

Xiaomi Pad 5 | ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి అలర్ట్. షావోమీ ఇండియా నుంచి షావోమీ ప్యాడ్ 5 (Xiaomi Pad 5) ట్యాబ్లెట్ లాంఛ్ చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్, క్వాడ్ స్పీకర్స్, స్టైలస్ సపోర్ట్ ఉండటం విశేషం.

Santhosh Kumar S

Top Stories