ప్రధాని మోదీ తిరుమల పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. రేణిగంట ఎయిర్పోర్టులో మోదీని స్వాగతించే క్రమంలో ఆయన కాళ్లను తాకేందుకు ప్రయత్నించారు సీఎం జగన్. ఐతే ప్రధాని మోదీ సున్నితంగా వారించారు.