HOME » VIDEOS » National

Video: రాఫెల్ ఆరోపణల్ని ప్రజలు నమ్మలేదు... నేను చౌకిదార్‌నే: మోదీ

ఎలాంటి ఆధారాలు లేకుండా రాఫెల్ డీల్‌పై ఆరోపణలు చేశారన్నారు. ఒక వ్యక్తి మాత్రం పదే పదే అదేపనిగా రాఫెల్‌పై విమర్శలు చేశారని రాహుల్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 2013-14 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను చౌకిదార్ నినాదం అందుకున్నానన్నారు. చౌకిదార్‌గా భారత ఖజానాను కాచుకొని కూర్చొంటాన్నానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తుచేశారు మోదీ.

webtech_news18

Top Stories