పుల్వామా దాడికి ఆ క్షణమే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నామన్నారు ప్రధాని మోదీ. కానీ నేను తొందరపడి, క్షణికావేశంలో షార్ట్ కట్ నిర్ణయాలు తీసుకోనన్నారు. అందుకే ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా ఎయిర్ స్ట్రైక్స్‌తో దాడులు చేశామన్నారు మోదీ.