HOME » VIDEOS » National

Video: పాకిస్థాన్ చెప్పిన ఏ మాటను కూడా భారతీయులు నమ్మరు: మోదీ

పాకిస్థాన్ చెప్పిన ఏ మాటను కూడా భారతీయ ప్రజలు నమ్మరన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పాక్ వ్యాఖ్యలకు భారత్‌లో విశ్వసనీయత లేదన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షనేతలు పాక్ భాషలోనే మట్లాడుతున్నారంటూ విమర్శించారు.

webtech_news18

Top Stories