Online Course | ప్రపంచం వేగంగా మారిపోతుంది. నిత్యం కొత్త కోర్సులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా ఇందుకు తగ్గట్టుగానే ప్రముఖ యూనివర్సిటీలు కొత్త కోర్సులను అందిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్‌లో ఆరు నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెల్త్‌కేర్ (Health Care), టెక్నాలజీ బిల్డింగ్ ఈ–హెల్త్, టెలిమెడిసిన్, పర్సనలైజ్డ్ హెల్త్‌కేర్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.