ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనపై విమర్శలు గుప్పించారు ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గ్రాఫిక్, బొమ్మలతో డ్రామాలడారని.. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి నిలదీశారు.