HOME » VIDEOS » National

Easy Method Tips: ఐబీపీఎస్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను.. ఇలా చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు

IBPS Aptitude Easy Method Tips: బ్యాంక్ కొలువు సాధించాలంటే పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి తగిన విధంగా సాధన చేయాలి. ఎక్కువగా ఆప్టిట్యూడ్ పై ఫోకప్ పెడితే.. మార్కులను ఈజీగా పొందొచ్చని తిరుపతి ఎమరాల్డ్స్ కాలేజ్ ఆప్టిట్యూడ్ ఫాకల్టీ శ్రీనివాస్ అభ్యర్థులకు సూచించారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.

webtech_news18

Top Stories