తన పెళ్లిళ్లపై విమర్శలు చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ‘నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా?’ అని ప్రశ్నించారు. తాము సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే.. జగన్ మాత్రం తమ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు.