HOME » VIDEOS » National

Video : ఈవీఎం వద్దు.. మళ్లీ బ్యాలెట్ తీసుకురండి : ఈసీకి బాబు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్22:15 PM February 04, 2019

ఈవీఎంల పనితీరుపై అనుమానాలను విపక్షాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలు సైతం ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నాయని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో పూర్తి పారదర్శక రావాలంటే మళ్లీ పేపర్ బ్యాలెట్‌నే ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం ద్వారా.. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి ఓటు పడే తప్పులు దొర్లుతున్నాయన్నారు.

webtech_news18

Top Stories