HOME » VIDEOS » National

Video: కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు నాపై ఎలాంటి కేసులు లేవు: జగన్

తనపై ఉన్న కేసులపై వైఎస్ జగన్ న్యూస్ 18 ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్ బతికున్నంత వరకు, తాను కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు తనపై కేసులు లేవని స్పష్టంచేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తాను ఎలాంటి పదవిలో లేనని చెప్పారు. అసలు హైదరాబాద్‌లో లేనని..బెంగూళూరులో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు తెలుసు కాబట్టే ఇవాళ భారీ మెజార్టీతో ఆశీర్వదించారని చెప్పారు.

webtech_news18

Top Stories