తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంతోషంగా ఉంది. హీరోలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకు కారణం 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు సాధించిన విజయాలు అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరి పోశాయని చెప్పాలి.దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు, రౌడీ హీరో విజయ్ సైతం దీనిపై స్పందించారు.