Minister Rakesh Sachan Flee : మూడు దశాబ్దాల నాటి అక్రమ ఆయుధాల కేసులో ఉత్తర ప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో మంత్రి రాకేశ్ సచన్ ని దోషిగా నిర్థారిస్తూ శనివారం కాన్పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక శిక్ష ఖరారుపై విచారణ జరగాల్సి ఉంది. నిందితులు దోషిగా తేలితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు.