HOME » VIDEOS » National

నరేంద్ర మోదీ విజయంపై స్పందించిన సోదరుడు ప్రహల్లాద్ మోదీ

లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపు 302 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఆయన సోదరుడు ప్రహల్లాద్ మోదీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతూ మోదీకి ఉన్నందుకు..ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

webtech_news18

Top Stories