HOME » VIDEOS » National

Video : ఇసుక అక్రమాలపై జగన్‌ను విమర్శించిన లోకేశ్..

National రాజకీయం11:23 AM August 30, 2019

ఇసుక సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళగిరిలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. 'ఇసుకాసురా...జగన్ మోహనా..పేదల పాలిట భస్మాసురా’ అంటూ రాసిన ప్లకార్డును ఆయన ప్రదర్శించారు.సీపీ నేతలు ఇసుక అక్రమాలతో కోట్లు మెక్కుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.

webtech_news18

Top Stories