HOME » VIDEOS » National

Video : క్రిస్మస్ వేడుకల్లో నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్12:56 PM December 25, 2019

క్రిస్మస్ సందర్భంగా గుంటూరులోని సెయింట్ మ్యాథీవ్స్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపించిన మార్గంలో అందరూ నడవాలన్నారు. మన కుటుంబంతో పాటు సమాజం అంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థన చేయాలన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే శక్తిని ఏసు మనకిచ్చారన్నారు. క్రిస్మస్ సందర్భంగా పేద వారికి తోచిన విధంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. క్రీస్తు సందేశమే ప్రపంచ శాంతి కి మార్గమన్నారు లోకేష్. క్రైస్తవులు అందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలుజరుపుకోవాలన్నారు.

webtech_news18

Top Stories