Coronavirus | Covid 19 | Work from Home : కరోనా వైరస్ పాపమా అని... చాలా మంది ఇళ్లలోనే బంధీలై... వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సి వస్తోంది. మరైతే నిపుణులు ఏం చెబుతున్నారు, చక్కగా వర్క్ చెయ్యడం ఎలా? ఇంటి వాతావరణం మీ పనిపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలాాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?