HOME » VIDEOS » National

Video: భైంసాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన...

తెలంగాణ20:17 PM February 16, 2020

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భైంసా ను సందర్శించి, బాధితులను పరామర్శించారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రెండు కుటుంబాల చేతిలో బందీ అయిందని అన్నారు. గల్లీకి పరిమితమైన అల్లర్లను భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అండతోనే మజ్లిస్ పార్టీ అల్లర్లను సృష్టిస్తోందన్నారు.

webtech_news18

Top Stories