HOME » VIDEOS » National

Video: ఓటుకు రూ.2వేలు.. డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కార్యకర్త

తెలంగాణ16:56 PM January 21, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 23వ వార్డులో టీఆర్ఎస్ కార్యకర్త డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడు. బీజేపీ నేతలు అతడిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు.

webtech_news18

Top Stories