HOME » VIDEOS » National

Video: ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు... రేవంత్ రెడ్డిపై తలసాని సెటైర్లు

తెలంగాణ13:07 PM October 25, 2019

హుజూర్ నగర్ ప్రజలు తీరు ప్రతిపక్షాలకు ఒక గుణపాఠమని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతిపక్షాలు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలు మీడియా ముందు అరవడం కాదని... ప్రజల్లోకి రావాలని ఆయన అన్నారు.

webtech_news18

Top Stories