Kakinada: సాగరమాల ప్రాజెక్టు (Coastal Corridor) పేరు చెబితే చాలు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంగా పేరుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పథకానికి సంబంధించి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే అదే పథకంలో తాజా రూ.100 కోట్లతో యాంకరేజి పోర్టుకు మాత్రం శంకుస్థాపన జరిగింది.