Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఈ రోజు ఈ అమ్మడి పుట్టినరోజు.