మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని కాన్వాయ్ దిగి రోడ్డుపైకి వచ్చారు. రోడ్డు డివేడర్పై కూర్చుని టీ తాగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు అందుతున్నయా లేదా అని తెలుసుకోవడానికి వచ్చానని మంత్రి నాని వ్యాఖ్యానించారు.