ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.