HOME » VIDEOS » National

Video : నర్సాపూర్ లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం..

తెలంగాణ16:25 PM January 17, 2020

మెదక్ జిల్లా నర్సాపూర్ లోని మున్సిపాలిటీ 15 వార్డులలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కేవలం తెరాస తోనే సాధ్యమని అన్నారు. మా అభ్యర్థులకు మెజారిటీ పరంగానే పోటీ ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే వృధా అవుతుందని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుందని తెలిపారు. నర్సాపూర్ మున్సిపాల్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అన్నారు.

webtech_news18

Top Stories