Devi Sri Prasad: తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడింది.